Home / BUSINESS / ఆ ఒక్కరోజే ముఖేష్ అంబానీ పతనానికి కారణమట..ఎందుకంటే?

ఆ ఒక్కరోజే ముఖేష్ అంబానీ పతనానికి కారణమట..ఎందుకంటే?

ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు వేడి వేడిగా ఉన్నాయి.ఇండియా లేదా అమెరికా ఇలా ఏ దేశమైన ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బతో చమురు ధరల హెచ్చుతగ్గుల కారణంగా స్టాక్ ధరలు పడిపోయాయి. ముఖ్యంగా మార్చి9 రోజే చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీతో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి చెడ్డ రోజు అని చెప్పాలి. ఈ దెబ్బతో అంబానీ ఇకపై ఆసియా యొక్క ధనవంతుడు కాదని చెప్పాలి..ఎందుకంటే !

* ముఖేష్ అంబానీ మార్చి 9న తన నికర విలువ నుండి $5.8 బిలియన్లను కోల్పోయాడు. ఏదేమైనా, మరుసటి రోజు అతను 467 మిలియన్ డాలర్లను సంపాదించాడు.

*ప్రస్తుతం అంబానీని వెనక్కి నెట్టేసి చైనా సంబందిత ఆలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా మొదటి స్థానానికి వచ్చాడు.

*ప్రస్తుతం అంబానీ నెట్ వర్త్ $ 42.3 బిలియన్లు. దాంతో ఆయన ఇప్పుడు ప్రపంచ ధనవంతుల్లో 19స్థానంలో ఉన్నాడు.

*మరోపక్క జాక్ మా జాక్ మా నెట్ వర్త్ చూసుకుంటే $ 45.7 బిలియన్లు. ప్రస్తుతం ఈయన ప్రపంచ ధనవంతుల్లో 18స్థానంలో ఉన్నాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat