తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అమృత ఉదంతానికి ప్రధాన కారణమైన అమృత తండ్రి మారుతీరావు శనివారం రాత్రి రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్లో ఆర్యవైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విదితమే.
అయితే అమృత తల్లి ఆమెకు షాకిచ్చింది. తన తండ్రి మారుతీరావును చివరి చూపు చూసేందుకు అమృత పోలీసుల భద్రతను కోరింది.
అయితే ఆమె తల్లి అయిన గిరిజ,బాబాయి శ్రవణ్ అమృత మారుతీరావు మృతదేహాన్ని చూడటానికి అంగీకరించలేదు. మారుతీరావు స్వగృహాంలో ఆయన మృత దేహానికి బంధువులు,సన్నిహితులు నివాళులు ఆర్పిస్తున్నారు.