ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా రోజురోజికి మరింత భయానికి గురిచేస్తుంది. నెమ్మదిగా ప్రారంభం అయిన ఈ వైరస్ ఇప్పుడు చాలా వేగంగా పయనిస్తుంది. ఎందుకంటే ఇటలీలో ఇప్పటివరకు 133 నమోదు కాగా ఒక్క ఆదివారం నాడు 366 కు పెరుగుపోయింది. మొత్తం మీద నిన్న 1492 నుంచి 7375 కు పెరుగుపోయింది. ఇక ఇండియా పరంగా చూసుకుంటే 42కు పెరిగాయి. ఇందులో ఢిల్లీ, జమ్ముకాశ్మీర్ మరియు ఉత్తరప్రదేశ్ లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇక ఇండియాలో మొదటి కేసు నమోదైన కేరళలో హెల్త్ డిపార్టుమెంట్ ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా పాటించాలని హెల్త్ మినిస్టర్ చెప్పారు.
