మారుతీరావు ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్ లో అమృతను తన తల్లి గిరిజ దగ్గరకు వెళ్లమని కోరిన సంగతి విదితమే. అయితే మిర్యాలగూడ వచ్చిన అమృత తన తండ్రి మారుతీరావు, శ్రవణ్ మధ్య విబేధాలున్నాయి.
మారుతీరావుని బాబాయి కొన్ని సార్లు తీవ్రంగా కొట్టినట్లు కూడా తనకు తెల్సిందని ఆమె చెప్పుకు వచ్చింది. తన తండ్రి ఆస్తి తనకు అవసరం లేదు.. అమ్మ దగ్గరకు వెళ్లను అని ఆమె తేల్చి చెప్పింది.
అయితే తన తల్లి ఆమె దగ్గరకు రావాలనుకుంటే రావచ్చు అని ఆమె పేర్కొన్నది..