కరోనా వైరస్ ప్రభావంతో ఎప్పుడు మాస్కులు ధరించని వారు కూడా రోజు ధరిస్తున్నారు. అయితే మాస్కులు ధరించేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు నిపుణులు.
ముక్కు ,నోటి గుండా వైరస్ శరీరంలోకి వెళ్లకుండా మాస్కులు పెట్టుకోవడం మంచిది.ఇక మాస్కులు సరిచేసుకోవడానికి పదే పదే ముఖాన్ని తాకకపోవడం మంచిది.
ఎందుకంటే తాకడం వలన వైరస్ ముప్పు పెరుగుతుంది. అలాగే మాస్కులు పెట్టుకునే ముందు తర్వాత చేతులను సబ్బుతో వాష్ చేసుకోవడం మంచిది..