ప్రస్తుతం మన దేశంలో మరి ముఖ్యంగా నార్త్ ఇండియాలో డేంజర్స్ బెల్స్ మోగిస్తుంది కరోనా.. నిన్న మంగళవారం వరకు కేవలం ఆరు మాత్రమే కరోనా కేసులు నమోదయ్యాయి.
కానీ ఈరోజు మాత్రం దేశ రాజధాని ఢిల్లీలో మరో పదిహేను కేసులు నమోదయ్యాయి అని వార్తలు వస్తున్నాయి. ఇటలీకి చెందిన పద్నాలుగు మందితో పాటు ఒక భారతీయుడికి ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షలో పాజీటీవ్ అని నివేదిక వచ్చింది. దీంతో వారికి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.