మూడు టెస్టుల్లో భాగంగా మొదటి మ్యాచ్ శనివారం నాడు న్యూజిలాండ్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం అయ్యింది. మూడు ఇక ముందుగా టాస్ గెలిచి కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే కివీస్ బౌలర్స్ ధాటికి ఇండియా మొదటిరోజే 242 పరుగులుకి ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాట్టింగ్ కి వచ్చిన కివీస్ 235పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక ఇదంతా పక్కనపెడితే అసలు విషయం ఏమిటంటే విరాట్ కోహ్లి..యావత్ భారత దేశానికి ఇప్పుడు ఇదే ఎంతో భాదాకరమని చెప్పాలి. కోహ్లి ఫామ్ చూస్తుంటే జట్టు కష్టాలు అర్దమవుతున్నాయి. అయితే ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్ లో కూడా కోహ్లి చేతులెత్తేశాడు. రెండో టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లోను తక్కువ స్కోర్ కే ఔట్ అయ్యాడు.
