Home / 18+ / మహేష్ కు పోటీగా బన్నీ..ఇదంతా అల్లు అరవింద్ స్కెచ్ అంటారా ?

మహేష్ కు పోటీగా బన్నీ..ఇదంతా అల్లు అరవింద్ స్కెచ్ అంటారా ?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీయబోతున్నాడు. ఇందులో ఒక ముఖ్యం పాత్రలో సూపర్ స్టార్ మహేష్ నటించాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మహేష్ 30రోజుల పాటు దీనికి సమయం కేటాయించాలని దీనికి సంబంధించి రోజుకు కోటి రూపాయల చొప్పున 30కోట్ల ఇవ్వడానికి ఒప్పుకున్నారని వర్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం అనేది ఇంక తెలియదు. అటు దర్శకుడు, చిరు, మహేష్ ఎవరూ దీనికోసం స్పందించడం లేదు. ఇక ఇదంతా పక్కనపెడితే తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. మహేష్ ప్లేస్ లో అల్లు అర్జున్ నటించాలని భావిస్తున్నాడట. ఈ మేరకు రాంచరణ్ తో సంప్రదింపులు కూడా జరిగాయట. ఇక అల్లు అరవింద్ కూడా మాట్లాడిన్నట్టు అంటున్నారు. అయితే ముందుగా ఈ చిత్రంలో రాంచరణ్ కన్నా మహేష్ అయితే బెటర్ అని చిరంజీవి భావించారట. అందులోను మహేష్ అంటే చిరంజీవికి చాలా ఇష్టం అని అందరికి తెలుసు. ఇక బన్నీ అంటారా ఇప్పటికే వీరి మధ్య ఏవో గొడవలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఇక ఈ విషయంలో ఇంకెన్ని గొడవలు అవుతాయో తెలిదు మరి. ఇటీవలే విడుదలైన బన్నీ సినిమాకు కూడా పవన్ విష్ చేసాడు తప్పా వేరెవ్వరు మాట కూడా మాట్లాడలేదు. మరి ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే అని అందరూ అనుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat