తన పుట్టిన రోజు సందర్భంగా మార్చి 2న ఎలాంటి వేడుకలు చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్టు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు.
దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పా రు. పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు రావొద్దని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.