Home / 18+ / అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ అంటే వీరిదే..ఈరోజుల్లో అలాంటివారు ఉన్నారంటారా?

అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ అంటే వీరిదే..ఈరోజుల్లో అలాంటివారు ఉన్నారంటారా?

హీరో తరుణ్, ఉదయ కిరణ్ అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నవారిలో వీరిద్దరూ ముందువరుసలో ఉంటారు అనడంలో సందేహమే లేదు. వారి నటనతో, మాటలతో టాలీవుడ్ ను ఆకట్టుకున్నారు. వీరి తీసిన లవ్ సినిమాలు సూపర్ డుపర్ హిట్స్ గా నిలిచాయి. ప్రత్యేకంగా ఉదయ్ కిరణ్ గురించి చెప్పుకుంటే అతడు నటించిన సినిమాలు అన్ని నూటికీ నూరు శాతం లవ్ స్టోరీస్ నే. అప్పట్లో ఆ కధలు దానికి తగ్గట్టు వారి నటన ఇవన్నీ కలిపితే ఒక మంచి సినిమా. దాంతో వాళ్లకి లేడీస్ ఫాలోయింగ్ కూడా ఫుల్ గా పెరిగిపోయింది. కాని ఈరోజుల్లో అలాంటి స్టోరీస్ గాని, హీరోలు గాని లేదా అంతటి లేడీస్ ఫాలోయింగ్ కష్టమనే చెప్పాలి. ఈరోజుల్లో అంతా ఒకటే ట్రెండ్ ఫైటింగ్ మరియు యాక్షన్సీన్స్ మాత్రమే. అప్పట్లో సొంత టాలెంట్ ఉపయోగిస్తే ఈరోజుల్లో పక్కవారి పేరు చెప్పుకొని వచ్చినవారే ఎక్కువగా ఉన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat