లక్ష్మీ రాయ్..ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎక్కడ ఉంది, ఏమి చేస్తుంది అనేది ఎవరికీ తెలియడంలేదట. రత్తాలు రత్తాలు పాటతో టాలీవుడ్ ని కుదిపేసి ఇప్పుడు ఎవరికీ కనిపించడం లేదట. దాంతో తన కెరీర్ ఇక మూసుకుపోయిందని అందరూ భావిస్తున్నారు. కాని అందరూ అనుకున్నట్టుఈ పాప ఎక్కడికి పోలేదు..ప్రస్తుతం ఓటీటీ వేదికగా పాయిజన్ 2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఇందులో బాలీవుడ్ హీరో అఫ్తాజ్ సరసన నటిస్తుంది. ఇకనుండి ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత మొత్తం ఇందులోనే కనిపించనున్నాయి. దీనికి సంబంధించి ఒక పోస్టర్ కూడా విడుదల అయ్యింది. ఇక తాజాగా దర్శనమించిన ఈమె పిక్ ఒకటి చూస్తే సిరీస్ ఎలా ఉండబోతుందో అందరికి క్లియర్ గా అర్ధమయిపోతుంది. ఈ పిక్ లో బిల్డింగ్ టెర్రస్ పైన ఉన్న స్విమ్మింగ్ పూల్ లో మంచి పోజ్ ఇచ్చింది.
