Home / ANDHRAPRADESH / చంద్రబాబుని వెంటాడుతున్న మానసిక వ్యాధి..ఇవిగో లక్షణాలు !

చంద్రబాబుని వెంటాడుతున్న మానసిక వ్యాధి..ఇవిగో లక్షణాలు !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 40ఏళ్ల రాజకీయానికి ఇక తెరపడినట్టే అనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఏవేవో మాయమాటలు ప్రజలకి చెప్పి చివరికి గెలిచిన తరువాత మాటలు మార్చేసి అందరికి చుక్కలు చూపించాడు. దాంతో ఏపీ ప్రజలు బాబుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని జగన్ ను అఖండ మెజారిటీతో గెలిపించారు. దాంతో ఓటమిని భరించలేకపోతున్న బాబు వైసీపీ ని ఎలాగైనా దెబ్బకొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోయింది. అంతేకాకుండా ప్రజల ముందు మరింత దిగజారిపోయారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “చంద్రబాబు నార్సిస్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్(Narcissistic personality disorder)అనే మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడు. తను లేకపోతే ప్రపంచమే లేదనే భ్రాంతి. అందరూ పనికిమాలిన వారనే భావన దీని లక్షణాలు. హింసను ప్రేరేపించేలా మాట్లాడటం, ప్రోత్సహించడం దాని కోవలోకే వస్తాయి” అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat