టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్ సమ్ కపుల్ ఎవరూ అంటే వెంటనే గుర్తుకొచ్చే జంట సమంత నాగచైతన్యదే. అయితే సమంత టాలీవుడ్ లో నటించిన మొదటి చిత్రం ఏంమాయ చేసావే. ఇందులో నాగచైతన్య సరసన నటించింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది. అప్పటి వారిద్దరి పరిచయం ప్రేమగా మారి చివరికి పెళ్లి చేసుకునే వరకు వెళ్ళింది. మొత్తానికి పెళ్లి చేసుకొని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు పొందారు. ఇక అసలు విషయానికి వస్తే ఆ ఇద్దరి పరిచయానికి కారణమైన చిత్రం ఏంమాయ చేసావే నేటితో 10సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సమంత ట్విట్టర్ వేదికగా ఈ 10సంవత్సరాలు కాలంలో తాను ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన ఒకటి వీడియో రూపంలో బయటపెట్టింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
? my most favourite moment in these 10 years would have to be this https://t.co/WHrRATC3pC
— Samantha Akkineni (@Samanthaprabhu2) February 26, 2020