అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు. వీరికి భారత్ ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుండి నేరుగా సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. ఇక ట్రంప్ భారత్ లో 36గంటల పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ లో ఏడంచల భద్రతతో సిటీ మొత్తం పటిష్టంగా ఉంది. అటు ట్రంప్ ఇటు మోదీ భద్రతతో అంతా అలెర్ట్ గా ఉన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు.
Tags ahmadabad america India modhee security trumph
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023