ఆస్ట్రేలియా వేదికగా నేటి నుండి టీ20 మహిళ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 21 నుండి మార్చ్ 8వరకు జరగనుంది. అయితే మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరుగుతుంది. ముందుగా టాస్ గెలిచి ఆసీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ తో తలబడుతున్న భారత్ గెలుస్తుందో లేదో వేచి చూడాల్సిందే. యావత్ భారతదేశం ఈ మెగా టోర్నమెంట్ లో మొదటి విజయం భారత్ వశం అవ్వాలని కోరుకుంటుంది.
