ఆస్ట్రేలియా వేదికగా నేటి నుండి టీ20 మహిళ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 21 నుండి మార్చ్ 8వరకు జరగనుంది. లీగ్ దశలో మొత్తం 20మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక ఇందులో రెండు గ్రూప్ లు గ్రూప్ A మరియు గ్రూప్ B గా ఉంచడం జరిగింది. ఇందులో జరగబోయే మొదటి మ్యాచ్ ఎంతో కీలకమని చెప్పాలి ఎందుకంటే ఈరోజు టోర్నమెంట్ లో జరగబోయే మొదటి మ్యాచ్ ఇండియా, ఆస్ట్ర్లలియా ది కాబట్టి. ఇక టీమ్స్ విషయానికి వస్తే..!
గ్రూప్ A:
*ఇండియా
*ఆస్ట్రేలియా
*న్యూజిలాండ్
*శ్రీలంక
*బంగ్లాదేశ్
గ్రూప్ B:
*ఇంగ్లాండ్
*సౌతాఫ్రికా
*వెస్టిండీస్
*పాకిస్తాన్
*థాయిలాండ్