వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అక్రమాలు, అన్యాయాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతుందని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలను ఆయన కలిసి ముచ్చట్లు చేబుతునారు. ఇక వేణుంబాక “అహ్మద్ పటేల్ కు పంపిన 400 కోట్లే కాదు. బిజెపి వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నిటికీ నిధులు సమకూర్చాడు. తెలంగాణా ఎన్నికల్లో 400 కోట్లు ఖర్చుపెట్టాడు. అప్పట్లో దీనిపై జాతీయ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రం సిఎం దేశం మొత్తానికి ఎలక్షన్ ఫండింగ్ చేశాడు”. దీనిబట్టే అర్డంచేసుకోవచ్చు ఎవరు ఎలాంటివాళ్ళు అనేది.