కర్ణాటకలో జరుగుతున్న కంబాళ పోటీల్లో రోజురోజికి రికార్డులు దద్దరిల్లిపోతున్నాయి. మొన్నటికిమొన్న శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి 100మీటర్లు దూరాన్ని కేలవం 9.55 సెకండ్స్ లో పరుగెత్తి భారత్ ఉసేన్ బోల్ట్ గా పేరు సంపాదించాడు. ఈ ఘనత అతడికి ఎంతోసేపు ఉండలేదు. తాజాగా అదే కంబాళ పోటీల్లో నిశాంత్ శెట్టి అనే వ్యక్తి గౌడ్ రికార్డు ను బ్రేక్ చేసాడు. 100మీటర్లు దూరాన్ని కేలవం 9.51 సెకండ్స్ లో పూర్తి చేసాడు. ఇక బోల్ట్ విషయానికి వస్తే వీరిద్దరికంటే వెనకబడే ఉన్నాడు.
Tags kambala event karnataka nisanth setti srinivas goud usen bolt
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023