దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఆర్బీఐ శుభవార్తను ప్రకటించింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా వైట్ లేబుల్ ఏటీఎం విధానాన్ని ఆర్బీఐ తీసుకోచ్చింది.
దీని ద్వారా నిరుద్యోగులు ఏటీఎంను నెలకొల్పవచ్చు. ఏటీఎంను ఏర్పాటు చేయాలనుకుంటే బిజీగా ఉన్న మార్కెట్లో ఇరవై ఐదు నుండి ముప్పై చదరపు అడుగుల స్థలం ఉండాలి.
ఆ తర్వాత బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎంను అందిస్తాయి. మీరు ఏర్పాటు చేసిన ఏటీఎంల ద్వారా ఎన్ని నగదు ట్రాన్సాక్షన్లు జరిగితే అంత డబ్బులు మీఖాతాలోకి వస్తాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు ఆర్బీఐ వెబ్ సైట్ చూడవచ్చు..