తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ ,స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు తన బయోపిక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక ప్రముఖ తెలుగు మీడియాకిచ్చిన ఇంటర్వూలో హీరో మహేష్ బాబు మాట్లాడుతూ” తన బయోపిక్ తీసిన అది హిట్ అవ్వదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన జీవితం చాలా బోరింగ్ అండ్ సింపుల్. అందుకే బయోపిక్ తీస్తే హిట్ కాదు అని మహేష్ బాబు అన్నారు. మీరు ఒక్క రోజు సీఎం అయితే ఏమి చేస్తారు అని ప్రశ్నించారు..
దానికి మహేష్ బాబు సమాధానమిస్తూ” తాను ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి . తనకు రాజకీయాల గురించి ఏమి తెలియదు. కనీసం అవగాహన కూడా లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.