వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చింది. చాలా గ్యాప్ తరువాత మల్లా కామెంట్స్ మొదలుపెట్టింది. అప్పట్లో సురేష్ బాబు కొడుకు రానా తమ్ముడు అభిరామ్ నేను ప్రేమించుకున్నామని కాని చివరికి మోసం చేసి వదిలేసాడని ఎన్నో ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించి ప్రూఫ్స్ లుగా వారు కలిసి ఉన్న పిక్స్ పెట్టింది. అందులో ఒక లిప్ లాక్ కూడా ఉందట. అయినప్పటికీ ఆ కుటుంబం అస్సలు పట్టించుకోలేదు. సైలెంట్ గా ఉంటే అదే సైలెంట్ అవుతుంది అనుకున్నారు. కాని ఇప్పుడు మళ్ళీ వారికి తలనొప్పి మొదలైంది. హైదరాబాద్ లో నానక్ రామ గూడా దగ్గర రామానాయుడు సినీ విలేజ్ స్టూడియో ఉంది ఇప్పుడు అది అపార్ట్మెంట్స్ గా మారనుంది. అది తెలుసుకున్న శ్రీరెడ్డి అభిరామ్, నేను ఫస్ట్ నైట్ చేసుకున్న ప్లేస్ మాయం అవుతుంది అని పోస్ట్ పెట్టింది.