టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు గారి ఆద్వర్యములో కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలని ఘణంగా సౌతాఫ్రికలో ఈరోజు నిర్వఇంచారు. ఈ సందర్బంగా టీఆరెస్ కోర్ కమిటీ మట్లాడుతూ కేసీఆర్ గారి నాయకత్వములో తెలంగాణ సాదిస్తున్న పురోగతి అద్బుతం వారి నాయకత్వములో తెలంగాణ పురోగతి రోజు రోజుకి పటిష్టమవుతుండడము చూసి పార్లమెంటరీ సాక్షిగా ప్రదానమంత్రి తెలంగాణ పురోగమిస్తుంది, ఆర్ధికంగా చాలా పటిష్టమవడానికి కారణము కేసీఆర్ గారి విధానాలేలని వారి సమక్షములో తెలంగాణ దిన దినాబివ్రుద్ది చెందుతుందని కొనియాడారు.
అలాంటి మహానుబావిడికి ఎంత చేసిన తక్కువేనని అలాంటి మాహానుబావుడి ఆలోచన విధానమునుండి రూపొందిన హరిత హారము కార్యక్రమముని తూచ తప్పకుండా టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ ఈరోజు పాటించి మొక్కలని నాటి అలాగే అనాధ శరణాలయములో పిల్లలకి ఈరోజు అన్నధాన కార్యక్రమము వారి కోఆర్డినేటర్ బిగాల మహేష్ మరియు ఎన్నారై సౌతాఫ్రిక శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు గారి ఆదేశాలతో కోర్ కమిటి టీం ఈ సారి కూడా ధక్షిణాఫ్రికలోని మూడు రాష్ట్రాలలో (జోహన్నెస్బర్గ్ , డర్బన్ మరియు కేప్టౌన్ ) ఘణంగా వేడుకలు జరపాలని ఒల్డేజ్ హోంస్, అనాధ శరణాలయములు, హాస్పిటల్ డ్రైవ్, క్యాన్సర్ అవేర్నెస్స్ డ్రైవ్ మరియు మొక్కలు నాటించే కార్యక్రమము చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఇట్టి భారీ చారిటీ డ్రైవ్ కార్యక్రమానికి మా చారిటీ ఇంచార్జ్ లు శ్రీదర్ అగ్గనగారి మరియు అరవింద్ చీకోటి ల గారి అద్వర్యములో కోర్ కమిటీ టీం అంతా ఆహర్నిశలు క్రుషి చేస్తుందని అలాగే కేప్టౌన్ ఇంచార్జ్ వీరన్న గండ్ల మరియు డర్బన్ ఇంచార్జ్ రవిన్ రెడ్డి , శ్రీనివాస్ గార్లకి ప్రత్యేక అభినందనలు తెలియజేసారు ఈ సందర్భంగా పత్రికా ప్రకటణ ద్వారా టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాక మీడియా ఇంచార్జ్ కిరణ్ కుమార్ బెల్లి తెలియజేసారు.
గతములో కూడా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమమును, ఎన్నారై కోఆర్డినేటర్ బిగాల మహేష్ గారు విసిరిన చాలేంజ్ ని టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు గారు స్వీకరించి అట్టహాసంగా ప్రారంబించడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తుచేసారు..