ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అక్రమాల పుట్ట కదులుతోంది. ఇటీవల పి ఎస్ శ్రీనివాస్ ఇంట్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు దాదాపుగా రెండు వేల కోట్ల అవినీతి బాగోతం వెలుగు చూసినట్లు తెలుస్తోంది. అలాగే గతంలో చంద్రబాబు పై విపరీతమైన భూదందాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పలు భూమికి సంబంధించిన రికార్డులు కూడా శ్రీనివాస్ ఇంట్లో దొరికినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ మనీలాండరింగ్ భూదందాలు అవినీతి ఆరోపణలతో పాటు పలు ప్రాజెక్టులను భారీగా అవకతవకలకు పాల్పడినట్టు ఐటీ అధికారులు నిర్ధారించారు. అయితే దీని అంతటి వెనుక చంద్రబాబు హస్తం ఉంది కాబట్టి అతి త్వరలో చంద్రబాబు కచ్చితంగా అవుతారని వైసిపి నాయకులు ఘంటాపథంగా చెబుతున్నారు.
