ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాజీ పి ఎ శ్రీనివాస్ అవినీతికి సంబంధించి భారీ బాగోతం వెలుగు చూసింది. అయితే సాధారణంగా చిన్నాచితక అవినీతి వ్యవహారాలను పిల్లలు వాటి వ్యక్తిగత సిబ్బంది చేస్తూ ఉంటారు కానీ ఇంత భారీ ఎత్తున అవినీతికి పాల్పడడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా పలు కాంట్రాక్టు సంస్థలకు సంబంధించిన అవినీతి వ్యవహారం అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని స్పష్టం అవుతోంది. పుట్టిందా శ్రీనివాస్ కేవలం ఒక చోట కాకుండా హైదరాబాద్ విజయవాడ తో పాటుగా ఇతర రాష్ట్రాల్లోనూ పలు కీలక డాక్యుమెంట్లను దాచి పెట్టినట్లు అర్థమవుతుంది.
అన్నింటినీ స్వాధీనం చేసుకున్న ఐటీ శాఖ అధికారులు అతి త్వరలో లాగేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో భారీ ఎత్తున డబ్బు తో పాటు మనీలాండరింగ్ వ్యవహారాలు అదేవిధంగా వివిధ కాంట్రాక్టు సంస్థలకు పెట్టిన వ్యవహారాలపై ఐటి అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ నుంచి వచ్చిన ఫార్మసీ బలగాలతో ఐటీ అధికారులు దాడులు చేసిన నేపథ్యంలో రాష్ట్ర పోలీసులకు ఎక్కడా అనుమానం రాకుండా మొత్తం సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో దీని వెనుక చంద్రబాబు ఉన్నాడని సాక్షాత్తు ఐటి అధికారులు అంచనావేస్తున్నారు గ్రామంలో ఈ అవినీతి ఆహారాన్ని చంద్రబాబు హయాంలో జరగడం ఆయనకు జరిగిన నేపథ్యంలో అతి త్వరలో చంద్రబాబు ఎందుకు ఐటీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.