Home / NATIONAL / సీఏఏని వద్దన్నందుకు రూ.23లక్షలు జరిమానా

సీఏఏని వద్దన్నందుకు రూ.23లక్షలు జరిమానా

సీఏఏ వద్దు అన్నందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై మూడు లక్షల రూపాయలను జరిమానా వేసిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

రాష్ట్రంలోని ముజాఫర్ నగర్,లక్నో జిల్లాల్లో గతేడాది డిసెంబర్ నెలలో ఇరవై తారీఖున సీఏఏకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేశారు. ఈ ఆందోళనల్లో రూ.1.9కోట్ల ప్రభుత్వ ఆస్తికి నష్టం చేకూరింది.

దీంతో పోలీసులు ఆందోళన చేసినవారిపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆందోళన కారులు రూ.23.41లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టు నోటీసులను జారీ చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat