Home / 18+ / చైతూపై కంప్లైంట్ చేసిన సమంత..ఎందుకో తెలుసా ?

చైతూపై కంప్లైంట్ చేసిన సమంత..ఎందుకో తెలుసా ?

టాలీవుడ్ లో ది బెస్ట్ కపుల్ ఎవరని అడిగితే టక్కున గుర్తొచ్చే జంట చైతు-సమంతనే. సమంత తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక చైతు విషయానికి వస్తే వీరిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. అలా వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి చివరికి పెళ్లి చేసుకున్నారు. అయితే సమంత కొన్ని ఇంటర్వ్యూలలో తన దాంపత్య జీవితం గురించి అందరికి చెబుతుంది. ఇందులో బాగంగానే తాజాగా మరో సంగటన బయటపెట్టింది సామ్. ఆ విషయం చైతూకి అస్సలు ఇష్టం ఉండదని చెప్పడంతో మరీ ఆశక్తిగా మారింది. ఎలాంటి షూటింగ్ అయిన అది అయిపోయిన మరుక్షణమే వదిలేస్తానని. ఇంటికి వెళ్ళిన తరువాత ఫ్యామిలీ తో గడుపుతానని షూటింగ్ క్యారక్టర్ లో ఉండనని చెప్పింది. ఒకప్పుడు అలానే ఉండేదాన్ని అది చైతూకి ఇష్టం లేకపోవడంతో మానుకున్నానని అంతే కాదు సాయంత్రం 6 తరువాత షూటింగ్ పెట్టుకోనని చెప్పింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat