ఈరోజుల్లో సినీ నటీమణులు, క్రికెటర్ల మధ్య ప్రేమాయణం నడవడం మామోలే అబి చెప్పాలి. వారి సంబందాలు కోసం సోషల్ మీడియాలో ఎప్పుడూ రూమోర్స్ వస్తూనే ఉంటాయి. ఇక మొన్న టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య సెర్బియన్ నటితో నిశ్చితార్ధం కూడా చేసుకున్నాడు. ఇక మరోపక్క రాహుల్, ఆదిత్య శెట్టి మధ్య కూడా పుకార్లు వస్తున్నాయి. ఇక తాజాగా టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా ఇందులో చేరింది. ఈ ముద్దుగుమ్మ క్రికెటర్ ను పెళ్లి చేసుకోబోతుందని పుకార్లు వస్తున్నాయి. అంతకముందు హీరో ప్రభాస్, అనుష్క డేటింగ్ లో ఉన్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. కాని తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఆమె క్రికెటర్ కి చేసుకోబోతుందని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ నార్త్ అయినప్పటికే సౌత్ క్రికెటర్ ని పెళ్ళాడనుందని తెలుస్తుంది. కాని ఆమెనుండి ఎలాంటి జబాబు ఇంకా రాలేదు.
