వినడానికి వింతగా ..కొత్తగా ఉన్న కానీ ఇది నిజం..ఉగ్రవాదులకు సాయం చేస్తూ ఇటీవల పట్టుబడిన కాశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్ లీలలు ఒకదాని వెనక ఒకటి బయటకు వస్తున్నాయి.
దవీందర్ సింగ్ అరెస్ట్ సందర్భంగా లభించిన ఆధారాలను ఎన్ఐఏ పరిశీలించింది. ఈ పరిశీలనలో తేలిన వాస్తవాలతో అధికారులు అవాక్కయ్యారు.
మద్యానికి భానిసైన దవీందర్ ఏకంగా పన్నెండు మంది మహిళలతో ఒకే సారి లైంగిక సంబంధాలను పెట్టుకున్నాడు. దీనికోసం పెద్దమొత్తంలో డబ్బులను ఖర్చు చేసేవాడు.
సెక్స్ కు భానిసై వయోగ్రా కూడా వినియోగించుకునేవాడని ఎన్ఐఏ నిర్ధారించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలతో అతడికి ఉన్న సంబంధాల గురించి కూడా ఆరా తీస్తోంది.