శ్రియ..టాలీవుడ్ లో డాన్స్, యాక్షన్, మాటలు ఇలా అన్ని విభాగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. రెండు దశాబ్దాలు పూర్తి అయినా ఇప్పటికీ అదే అందం అదే నటన. ప్రస్తుతం ఎంతమంది అంతగత్తేలు ఉన్నా వారితో పోటీపడి నిలబడింది. అయితే పెళ్లి తరువాత ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ తగ్గిపోయిందనే చెప్పాలి. ఛాన్స్ లు మొత్తం తగ్గిపోయాయి. దీంతో తన సొంత టాలెంట్ బయటపెడుతుంది శ్రీయ. మొన్నటి వరకు బికినీలో కుర్రకారును మత్తెక్కించిన ముద్దుగుమ్మ తాజాగా ఓ శారీలో సెక్సీ గా కనిపిస్తూ అందరి మతి పోగొడుతుంది. ప్రస్తుతం ఈ చీరలో ఉన్న పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.