Home / CRIME / భార్య కళ్ల ముందే యువతిపై భర్త అత్యాచారం.. ఆపై వీడియో..!

భార్య కళ్ల ముందే యువతిపై భర్త అత్యాచారం.. ఆపై వీడియో..!

ఫేస్ బుక్ ఇది నేటి ఆధునీక రోజుల్లో ప్రతోక్కరి జీవితంలో అంతర్లీనమైన సంగతి విదితమే. ఫేస్ బుక్ ను కొంతమంది మంచికోసం వాడుతుంటే .. మరోవైపు చెడు కోసం వాడుతున్నారు. రెండో కోణానికి చెందిందే ఈ వార్త. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఒక యువతిని నమ్మించి కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీదర్ కు చెందిన మామిడి సంజీవరెడ్డి(48)హైదరాబాద్ లో నిజాంపేట్ లో తన కుటుంబ సభ్యులతో కల్సి అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

సరిగ్గా రెండేళ్ల కిందట అంటే 2018 జూలైలో ఫేస్‌బుక్‌ ద్వారా ఎన్నారై మహిళతో సంజీవ్ కు పరిచయం ఏర్పడింది. అయితే గతేడాది అక్టోబర్ ముప్పైక్కటి తారీఖున అమెరికా నుండి హైదరాబాద్ కు వచ్చిన ఆ యువతిని విమానశ్రయంలో యువతిని రీసీవ్ చేసుకుని ఆమె చెల్లెల ఇంటి దగ్గరకు చేర్చాడు.

ఆ తర్వాత ఆమెను లంచ్ కు రమ్మని నిజాంపేటలోని ఒక ప్రముఖ రెస్టారెంట్ కు ఆహ్వానించాడు. ప్లాన్లోనే భాగంగా తన భార్య కావేరి,మేనల్లుడు విశాల్ రెడ్డిని ఆమెకు పరిచయం చేశాడు. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి
అత్యాచారానికి పాల్పడ్డాడు.

అయితే అత్యాచారం చేసే సమయంలో మేనల్లుడు విశాల్, భార్య కావేరీ వీడియో తీశారు. ఆ వీడియోను అడ్దుపెట్టుకుని దాదాపు యాబై లక్షలను డిమాండ్ చేసి.. తీసుకున్నారు. ఈ విషయం ఎక్కడైన చెబితే ఫేస్ బుక్ లో పెడతామని బెదిరింపులకు దిగారు. దీంతో విస్తుపోయిన ఆ యువతి ఈ నెల నాలుగో తారీఖున బాచుపల్లి పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంజీవ్ ను ,అతని భార్య కావేరి,మేనల్లుడు విశాల్ ను అరెస్టు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat