సూపర్ స్టార్ రజినీకాంత్ సీఏఏ బిల్లు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనికి సంబంధించి మోదీ ప్రభుత్వాన్ని ఆయన సమర్ధించారు. ఈ బిల్లు మన దేశ పౌరులపై పడదని ఆయన అన్నారు. ఒకవేళ ఈ ఎఫెక్ట్ ముస్లింలుపై పడితే మీకు అడ్డుగా నిలిచే మొదటి వ్యక్తిని నేనే అని రజినీకాంత్ చెప్పారు. అంతకముంది ఈయన పౌరసత్వం (సవరణ) చట్టంపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు, హింస మరియు అల్లర్లు ఏ సమస్యకైనా పరిష్కారం కనుగొనే మార్గం కాదని అన్నారు.
Rajinikanth: Citizenship Amendment Act will not affect any citizen of our country, if it affects Muslims then I will be the first person to stand up for them. NPR is a necessity to find out about the outsiders. It has been clarified that NRC has not been formulated yet. pic.twitter.com/wyXMCY8pH9
— ANI (@ANI) February 5, 2020