కాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి మరియు దాని నివారణ, గుర్తింపును మరియు చికిత్సను ప్రోత్సహించేందుకు ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ రోజుగా గుర్తిస్తారు.ప్రపంచ క్యాన్సర్ దినం యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) చే స్థాపించబడింది, 2008 లో వ్రాసిన వరల్డ్ క్యాన్సర్ డిక్లరేషన్ యొక్క లక్ష్యాలకు మద్దతుగా ఉంది.2020 నాటికి క్యాన్సర్ వల్ల అనారోగ్యం మరియు మరణం గణనీయంగా తగ్గించటమే దీని లక్ష్యం .
