మహిళల్లో క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించేలా ప్రోగ్రాం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే చికిత్స సులభం అన్నారు. మాహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధులపై మరింతగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని, క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే చికిత్స సులభమవుతుందన్నారు.
మాహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధులపై మరింతగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని, తన నియోజకవర్గంలో జగన్ ఆధ్వర్యంలో 3 కోట్లతో పింక్ బస్ ఏర్పాటు చేశానన్నారు. క్యాన్సర్ కి సంబంధించి అన్ని టెస్ట్ లు చేపిస్తున్నామని తెలిపారు. అయితే వంశ పారపర్యం వచ్చే క్యాన్సర్ ని అపలేమన్నారు.
కొన్ని క్యాన్సర్ లు ఆహారావు అలవాట్లు వలన వస్తున్నాయని, క్యాన్సర్ ని కూడా ఆరోగ్య శ్రీ లోకి జగన్ తీసుకు వచ్చారన్నారు. ఏపీ ఫ్రీ క్యాన్సర్ గా సీఎం జగన్ తీర్చిదిద్దుతున్నారంటూ రోజా ప్రసంగించారు.