ప్రతి రోజూ అరటి పండు తింటే చాలా లాభాలున్నాయని అంటున్నారు పరిశోధకులు. అరటి పండు తినడం వలన లాభాలెంటో ఒక లుక్ వేద్దాము.
* రోజూకి మూడు అరటి పండ్లు తింటే గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి
* రక్తహీనత సమస్యలు తగ్గుతాయి
* జీర్ణ సమస్యలు దగ్గరకు దరిచేరవు
* రోజూ తినడం వలన శారీరక శక్తి స్థాయిలు మెరుగవుతాయి
* మలబద్ధకాన్ని నివారిస్తుంది
* రోజూ తినడం వలన కంటి చూపు సమస్యలు రావు
