Home / INTERNATIONAL / కరోనా ఎఫెక్ట్..హాంకాంగ్ కు వెళ్ళవలసిన ఎయిర్ ఇండియా బంద్ !

కరోనా ఎఫెక్ట్..హాంకాంగ్ కు వెళ్ళవలసిన ఎయిర్ ఇండియా బంద్ !

ఫిబ్రవరి 8 నుండి హాంకాంగ్ కు వెళ్ళవలసిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ లు నిలిపివేస్తున్నారు. దీనంతటికి ముఖ్య కారణం కరోనా వైరస్. ఈ వైరస్ ప్రస్తుతం చైనా నుండి ఇతర దేశాలకు పాకిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే హాంకాంగ్ కు కూడా సోకింది. అయితే అక్కడ కరోనా వైరస్ సోకడంతో ఒకరు చనిపోయారు అని నిర్దారించడంతో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందే ఇండిగో ఈ నిర్ణయం తీసుకుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat