శ్రీయ..టాలీవుడ్ లో డాన్స్, యాక్షన్, మాటలు ఇలా అన్ని విభాగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. రెండు దశాబ్దాలు పూర్తి అయినా ఇప్పటికీ అదే అందం అదే నటన. ప్రస్తుతం ఎంతమంది అంతగత్తేలు ఉన్నా వారితో పోటీపడి నిలబడింది. ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రు కోశ్చీవ్ తో వివాహం తరువాత ఇప్పుడు అంతగా అవకాశాలు రావడం లేదు. దీంతో తన ఓన్ టాలెంట్ ను బయటపెడుతుంది. ఇంత వయసు వచ్చిన తన అందచందాలు చూస్తే మాత్రం కుర్రకారుకు పిచ్చెక్కుతుంది. ప్రస్తుతం తన పర్సనల్ ఫోటో షూట్ లో బ్లాక్ డ్రెస్ లో మత్తేక్కిస్తుంది. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కనీసం సీనియర్ హీరోల దగ్గరైన ఛాన్స్ వస్తుందేమో అని ఆశపడుతుంది. కాని ఆ ప్లేస్ లో ప్రస్తుతం నయనతార, తమన్నా పోటీ పడుతున్నారు.
