గతంలోని ఉన్న ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది కేంద్రం అప్పులు తగ్గాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
2014మార్చి నాటికి 52.2% గా ఉన్న కేంద్ర్తం అప్పులు 2019మార్చి నాటికి 48.7% కి తగ్గినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. చిన్న సన్నకారు,మధ్య తరహా పరిశ్రమలకు ఎంతో లాభం కలుగుతుంది. రూ.1లక్షల కోట్లు దీని వలన ఆదా అయినట్లు ఆమె వివరించారు.