Home / BUSINESS / కేంద్ర బడ్జెట్ 2020-21లో ఏ రంగానికి ఎంత ..?

కేంద్ర బడ్జెట్ 2020-21లో ఏ రంగానికి ఎంత ..?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  2020-21 ఆర్థిక సంవత్సరానికి  పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ”వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి మొదటి ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వం ముందుకు పోతున్నదన్నారు. అయితే బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయించారో తెల్సుకుందాము.

* గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు, అనుబంధ రంగాలు – రూ.2.83 లక్షల కోట్లు

* విద్యారంగం – రూ. 99,300 కోట్లు

* ఆరోగ్యం – రూ. 69000 కోట్లు

* స్వచ్ఛభారత్‌ మిషన్‌ – రూ. 12500 కోట్లు

* జల్‌ జీవన్‌ మిషన్‌ – రూ. 11,500 కోట్లు

* జౌళి రంగం – రూ. 1480 కోట్లు

* సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగుల కోసం – రూ. 9500 కోట్లు

* పర్యాటకం – రూ. 2000 కోట్లు

* స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ కోసం – రూ. 3000 కోట్లు

* భారత్‌ నెట్‌ పథకానికి – రూ 6000 కోట్లు

* ప్రధానమంత్రి ఆరోగ్య యోజన – రూ. 6400 కోట్లు

* పౌష్టికాహార పథకం కోసం – రూ. 35,600 కోట్లు

* ఎస్టీల సంక్షేమానికి – రూ. 53వేల కోట్లు

* నగరాల్లో కాలుష్య నివారణ – రూ.4,400 కోట్లు

* మహిళలు, శిశువుల పౌష్టికాహారం – రూ. 28,600 కోట్లు

* బెంగళూరులో మెట్రోతరహా సబర్బన్‌ రైల్వే పథకం – రూ. 18,600

* రవాణా, మౌళిక సదుపాయాలు – 1.7లక్షల కోట్లు

* నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్వాంటమ్‌ టెక్నాలజీస్‌ – రూ. 8వేల కోట్లు

* ఎస్పీ, బీసీ సంక్షేమానికి – రూ. 85000 కోట్లు

*  ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.3.5 లక్షల కోట్ల మూలధన సాయం

* లద్దాఖ్‌ ప్రాంతానికి రూ.5,958 కోట్లు

* జమ్ముకశ్మీర్‌కు రూ.30,757

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat