తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళచక్రపాణి బుధవారం హైదరబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
జిందం కళ-చక్రపాణి గారు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ రోజు తెలంగాణ భవన్ లో మంత్రి వర్యులు కల్వకుంట్ల తారకరామారావును మర్యాద పూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు గారు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ మంచె శ్రీనివాస్,రాష్ట్ర టిఆర్ఎస్ నాయకులు గూడూరి ప్రవీణ్, తోట ఆగయ్య , రాపెల్లి దినేష్ గార్లు పాల్గొన్నారు.