Home / ANDHRAPRADESH / సామాన్యుడిలా సమాచార శాఖామంత్రి..!

సామాన్యుడిలా సమాచార శాఖామంత్రి..!

సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఫోటో ప్రస్తుతం ఒకటి వైరల్ అవుతోంది. తాజాగా ఆయన సొంత నియోజకవర్గం ఆయన మచిలీపట్నంలో క్రైస్తవ చర్చి ప్రారంభోత్సవానికి మంత్రి నాని వెళ్లారు. అక్కడ అందరూ పరిచర్య వింటున్నారు ఇంతలో ఓ సామాన్య భక్తుడిగా పేర్ని నాని కూర్చొని ఉండడం అక్కడ వారు అంతా గమనించి షాక్కు గురయ్యారు. సాధనకు ఎమ్మెల్యే వస్తానే చర్చిలు దేవాలయాలు మసీదులు అన్ని ఆడ్ చేసి భక్తులకు ఇబ్బంది కలిగిస్తుండగా మంత్రి నాని ఒక సామాన్యుడు కింద కూర్చొని ఎవరికి ఇబ్బంది కలిగించకుండా భక్తిశ్రద్ధలతో ఉండటాన్ని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. నాని లోని నిరాడంబరత మంచితనం చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనను ఏరికోరి ఈ పదవిలో కూర్చోబెట్టారని అందరూ చెప్పుకుంటున్నారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat