సినీ నటి కరాటే కల్యాణికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అశ్లీల వీడియోలు పంపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసభ్య మాటలతో భాదిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఎవరో తెలిదుగాని కొద్దిరోజులుగా ఎలాంటి పనులు చేస్తున్నారని వారు ఎవరో కనిపెట్టి శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులకు ముందు తన భాదను ఈ విధంగా చెప్పుకున్నారు..ఫోన్ ముట్టుకోవాలంటే బయంగా ఉందని, అప్పటికే కొన్ని నెంబర్లు బ్లాక్ చేసిన కొత్త నంబర్స్ నుండి పంపుతా తన వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలిగిస్తున్నారని పోలీసులకు చెప్పారు. ఈమేరకు ఆమె ఫిర్యాదును తీసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
