Home / SLIDER / సాంకేతిక రంగంలో హైదరాబాద్ మరో ముందడుగు

సాంకేతిక రంగంలో హైదరాబాద్ మరో ముందడుగు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ సాంకేతికరంగంలో మరో అడుగేసింది. హైదరాబాద్ వేదికగా గూగుల్‌ క్లౌడ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ (సీవోఈ)ని ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్‌ మహీంద్రా  ఏర్పాటుచేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలకు సాంకేతికరంగంలో అత్యాధునిక సేవల్ని అందించేందుకు ఈ కేంద్రం సాయపడుతుందని టెక్‌ మహీంద్రా ఓ ప్రకటనలో పేర్కొన్నది.

క్లౌడ్‌ బదిలీ సేవలు, గూగుల్‌ క్లౌడ్‌లో పలు సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ కేంద్రం ద్వారా పరిష్కారం లభిస్తుందనితెలిపింది. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) అభివృద్ధి, డాటా ఎనలిటిక్స్‌కు పలు పరిష్కారాలు చూపించడంతోపాటు సంస్థల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ కేంద్రం దోహదం చేస్తుందని వెల్లడించింది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat