యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో మనముందుకు రానుంది. మార్చ్ 29న ముంబై వేదికగా ప్రారంభం కానుంది. దాంతో ఐపీఎల్ అభిమానులు అనందాల్లో మునిగిపోయారు. ఇక అసలు విషయానికి వస్తే ఐపీఎల్ జట్లకు సంబంధించిన జట్టు సారధుల వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబై ఇండియాన్స్ – రోహిత్ శర్మ
చెన్నై సూపర్ కింగ్స్ – మహేంద్రసింగ్ ధోని
ఢిల్లీ కాపిటల్స్ – శ్రేయాస్ అయ్యర్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ – కేఎల్ రాహుల్
కోల్కతా నైట్ రైడర్స్ – దినేష్ కార్తీక్
బెంగళూరు రాయల్ చాలెంజెర్స్ – విరాట్ కోహ్లి
సన్ రైజేర్స్ హైదరాబాద్ – కేన్ విలియమ్సన్
రాజస్తాన్ రాయల్స్ – స్టీవ్ స్మిత్