కరోనా వైరస్..ఎక్కడో చైనాలోని ఒక ప్రాంతంలో పెట్టిన ఈ వైరస్ ప్రస్తుతం చైనా తో పాటు సుమారు 10 దేశాల ప్రజలను వణికిస్తుంది. చైనా, సింగపూర్, మలేషియా మరియు అమెరికా లో బాగా వ్యపించించి. అంతేకాకుండా ఇటు ఇండియాలో కూడా సుమారు 11కేసులు నమోదు అయ్యాయి. వీటి యొక్క లక్షణాలు ఎలా తెలుస్తాయి అంటే..ఎక్కువగా దగ్గు, రొంప, రెస్పిరేటోరి మరియు బ్రీతింగ్ విషయంలో ఇబ్బంది రావడం వంటివి. అయితే అవి రాకుండా ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.
- మరగబెట్టిన నీళ్ళు తాగాలి
- పౌల్ట్రీ, సీఫుడ్ మరియు జంతు ఉత్పత్తుల నుండి ఖచ్చితంగా దూరంగా ఉండాలి.
- విటమిన్ C, జింక్, B కాంప్లెక్స్ వంటిని వాడితే మంచిది.
- వ్యక్తిగత శుభ్రతను కచ్చితంగా పాటించాలి
- వేడి నీటిలో తులసి, అల్లం, మిరియాలు, కుర్కుమిన్ కషాయాలు ఎంతో సహాయపడతాయి.
- రసం మరియు శాకాహార సూప్ తీసుకోవాలి.