తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ పార్టీ 9 కార్పోరేషన్లు, 110 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు ఖరారైన చైర్ పర్సన్లు (చైర్మన్లు), వైస్ చైర్మన్లు వివరాలిలా ఉన్నాయి.
నర్సంపేట మున్సిపాలిటీ: చైర్ పర్సన్- గుంటి రజిని (టీఆర్ఎస్), వైస్ చైర్మన్-మునిగాల వెంకట్ రెడ్డి (టీఆర్ఎస్)
పరకాల మున్సిపాలిటీ: చైర్ పర్సన్-సోదా అనిత (టీఆర్ఎస్), వైస్ చైర్మన్- రేగూరి జయపాల్ రెడ్డి (టీఆర్ఎస్)
వర్దన్నపేట మున్సిపాలిటీ: చైర్ పర్సన్-అంగోతు అరుణ (టీఆర్ఎస్), వైస్ చైర్మన్-కోమండ్ల ఎలెందర్ రెడ్డి (టీఆర్ఎస్)
సంగారెడ్డి మున్సిపాలిటీ : చైర్ పర్సన్- బొంగుల విజయ లక్ష్మి, వైస్ చైర్మన్ – లత
సదాశివపేట మున్సిపాలిటీ : చైర్ పర్సన్ -జయమ్మ , వైస్ చైర్మన్ -చింత గోపాల్
తెల్లాపూర్ మున్సిపాలిటీ : చైర్ పర్సన్ – లలిత, వైస్ చైర్మన్- రాములు గౌడ్
అమీన్ పూర్ మున్సిపాలిటీ : చైర్మన్ -పాండు రంగారెడ్డి, వైస్ చైర్మన్- నరసింహ గౌడ్
బొల్లారం మున్సిపాలిటీ : చైర్ పర్సన్- రోజా రాణి, వైస్ చైర్మన్- అనీల్ రెడ్డి
నారాయణ ఖెడ్ మున్సిపాలిటీ : చైర్ పర్సన్- రుబినా బేగం, వైస్ చైర్మన్-పరుశురాం
ఆందోలు-జోగిపేట మున్సిపాలిటీ: చైర్ పర్సన్ -మల్లయ్య, వైస్ చైర్మన్- ప్రవీణ్ కుమార్
గజ్వేల్ : ఛైర్మన్ -ఎంసీ రాజమౌళి (టీఆర్ఎస్), ఎండీ జక్కి ఉద్దీన్-వైస్ చైర్మన్
దుబ్బాక : చైర్ పర్సన్ – గన్నే వనిత , వైస్ చైర్ పర్సన్- అధికం సుగుణ
హుస్నాబాద్ : చైర్ పర్సన్ – ఆకుల రజిత, వైస్ చైర్ పర్సన్-ఇలేని అనిత
చేర్యాల : చైర్ పర్సన్ – అంకుగారి స్వరూప, వైస్ ఛైర్మన్-నిమ్మ రాజిరెడ్డి
మంచిర్యాల మున్సిపాలిటీ: చైర్మన్-పెంట రాజయ్య, (టీఆర్ఎస్), వైస్ చైర్మన్ : ముకేశ్ గౌడ్, (టీఆర్ఎస్)
చెన్నూర్ మున్సిపాలిటీ: చైర్మన్-అర్చన గిల్డా, (టీఆర్ఎస్), వైస్ చైర్మన్-నవాజుద్దీన్ (టీఆర్ఎస్)
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ: చైర్ పర్సన్-జంగం కల (టీఆర్ఎస్), వైస్ ఛైర్మన్-ఎర్రం సాగర్ రెడ్డి (టీఆర్ఎస్)
లక్షెట్టిపెట్ మున్సిపాలిటీ: చైర్మన్ -నలమాసు కాంతయ్య (టీఆర్ఎస్), వైస్ ఛైర్మన్-పోడేటి శ్రీనివాస్ గౌడ్ (టీఆర్ఎస్)
బెల్లంపల్లి మున్సిపాలిటీ: చైర్మన్- జక్కుల శ్వేత (టీఆర్ఎస్), వైస్ చైర్మన్ – బత్తుల సుదర్శన్, (టీఆర్ఎస్)
నస్పూర్ మున్సిపాలిటీ: చైర్మన్-ఈసంపెల్లి ప్రభాకర్ (టీఆర్ఎస్), వైస్ చైర్మన్- తోట శ్రీనివాస్, టీఆర్ఎస్ రెబల్
మెదక్ : చైర్మన్- తోడుపునూరి చంద్రాపాల్ (టిఆర్ఎస్), వైస్ చైర్మన్-మల్లికార్జున్ గౌడ్
రామాయంపేట: చైర్మన్- పల్లె జితందర్ గౌడ్ (టీఆర్ఎస్), వైస్ పర్సన్-విజయ లక్ష్మి (టీఆర్ఎస్)
తూప్రాన్: చైర్మన్- బొంది రవీందర్ గౌడ్ (టీఆర్ఎస్), వైస్ చైర్మన్-నందాల శ్రీనివాస్ (టీఆర్ఎస్)
నర్సాపూర్ : చైర్మన్- మురళి యాదవ్ (టీఆర్ఎస్), వైస్ చైర్మన్-నహీమొద్దిన్ (టీఆర్ఎస్)
మరిపెడ మున్సిపాలిటీ: చైర్ పర్సన్- గుగులోతు సింధూ కుమారి (టీఆర్ఎస్), వైస్ చైర్మన్- బుచ్చిరెడ్డి (టీఆర్ఎస్)
డోర్నకల్ మున్సిపాలిటీ: చైర్మన్- వంకుడోత్ వీరన్న(టీఆర్ఎస్), వైస్ చైర్మన్-కేషబోయిన కోటిలింగం (టీఆర్ఎస్)
తొర్పూర్ మున్సిపాలిటీ: చైర్మన్-మంగళంపల్లి రామచంద్రయ్య (టీఆర్ఎస్), వైస్ చైర్మన్: సురేందర్ రెడ్డి (టీఆర్ఎస్)
మహబూబాబాద్ మున్సిపాలిటీ : చైర్మన్-పాల్వాయి రాంమోహన్ రెడ్డి(టీఆర్ఎస్), వైస్ చైర్మన్-ఎండీ ఫరీద్ (టీఆర్ఎస్)
మెట్ పల్లి: ఛైర్ పర్సన్- రాణవేని సుజాత, వైస్ చైర్మన్-బోయినపల్లి చంద్రశేఖర్ రావు
రాయికల్: చైర్మన్- మోర హన్మాండ్లు, వైస్ చైర్ పర్సన్-గండ్ర రమాదేవి
ధర్మపురి: చైర్ పర్సన్-సంగి సత్యమ్మ, వైస్ చైర్మన్-ఇందారపు రామన్న
నల్లగొండ మున్సిపాలిటీ చైర్మన్ : మందడి సైది రెడ్డి, టీఆర్ఎస్, వైస్ చైర్మన్ : ఇంకా తెలియాల్సి ఉంది.
మిర్యాలగూడ మున్సిపాలిటీ: చైర్మన్-తిరునగరు, భార్గవ్ (టీఆర్ఎస్), వైస్ చైర్మన్-కుర్రా కోటేశ్వర్ రావు (టీఆర్ఎస్)
దేవరకొండ మున్సిపాలిటీ : చైర్మన్-ఆలంపల్లి నర్సింహ్మ (టీఆర్ఎస్) , వైస్ చైర్మన్-ఎండీ రహత్ అలీ (టీఆర్ఎస్)
నందికొండ మున్సిపాలిటీ : చైర్మన్- కర్ణ అనూష (టీఆర్ఎస్),వైస్ చైర్మన్-మందా రఘువీర్ (టీఆర్ఎస్)
హాలియా మున్సిపాలిటీ: చైర్మన్- వెంపటి పార్వతమ్మ (టీఆర్ఎస్), వైస్ ఛైర్మన్-నల్లగొండ సుధాకర్, టీఆర్ఎస్ (రెబల్)
చిట్యాల మున్సిపాలిటీ : చైర్మన్- కోమటిరెడ్డి చిన వెంకట రెడ్డి (టీఆర్ఎస్), వైస్ ఛైర్మన్- కూరెళ్ల లింగస్వామి (టీఆర్ఎస్)
చండూరు మున్సిపాలిటీ: చైర్మన్- తోకల చంద్రకళ (కాంగ్రెస్), వైస్ ఛైర్మన్- దోటి సుజాత (కాంగ్రెస్)
Post Views: 281