తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. మొత్తం ఇరవై రెండు వార్డుల్లో టీఆర్ఎస్ పదిహేడు చోట్ల ఘన విజయం సాధించి మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు రెండు చోట్ల కాంగ్రెస్,మూడు చోట్ల బీజేపీ గెలుపొందింది.
గెలుపొందిన అభ్యర్థులు వీరే…
టీఆర్ఎస్ :
1వ వార్డు చంద్రయ్య
2వ వార్డు గోపాలమ్మ
4వ వార్డు నిహారిక రెడ్డి
5వ వార్డు వేముల రాధ
6వ వార్డు సుజాత రెడ్డి
7వ వార్డు మన్నే సతీష్
8వ వార్డు రోజారాని
9వ వార్డు బిరప్ప
10వ వార్డు శైలజ
11వ వార్డు ప్రమీల
12వ వార్డు బలమని
13వ వార్డు వెనుపాల్ రెడ్డి
16వ వార్డు చంద్రారెడ్డి
17వ వార్డు హన్మంత్ రెడ్డి
18వ వార్డు ప్రభు
19వ వార్డు సంధ్య
21వ వార్డు జయమ్మ
బీజేపీ :
3వ వార్డు సాయి కిరణ్ రెడ్డి
20వ వార్డు సరిత
22వ వార్డు శ్రీకాంత్ యాదవ్
కాంగ్రెస్::
14వ వార్డు అనిల్ రెడ్డి
15వ వార్డు సంతోష
Post Views: 275