పునర్నవి భూపాలం..ఈ పేరు వింటే ఎవరికైనా టక్కున గుర్తొస్తుంది. తాను ఎన్ని సినిమాల్లో నటించినా పేరు రాలేదు గాని ఒక్క షో తో హైలైట్ అయిపోయింది. అదే బిగ్ బాస్ సీజన్ 3. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో లో పున్నూ కాంటెస్ట్ కాగా తన నడవడికతో మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ షోకి రాహుల్ పున్నూ పెయిర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దీంతో టీఆర్పీ రేటింగ్ కూడా ఫుల్ గా వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే ఎప్పుడూ పద్దతిగా కనిపించే ఈ బ్యూటీ ప్రస్తుతం ఒక పిక్ హల్ చల్ చేస్తుంది. ఇది కొంచెం బోల్డ్ గా కనిపిస్తుంది. దీంతో కుర్రకారుకు ఫుల్ జోష్ వచ్చింది.
