విమానాలు, రైళ్లలో , బుసుల్లో ఇలా ప్రతీచోట కరోనా వైరస్ గుర్తించడానికి దేశవ్యాప్తంగా చైనా చర్యలు తీసుకుంటుంది. నేషనల్ హెల్త్ కమిసన్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే అనుమానాస్పద న్యుమోనియా ఉన్న ప్రయాణీకులను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెల్లడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.ఈ చర్యలు అన్ని రవాణా మార్గాల్లో అలాగే కస్టమ్స్ మరియు సరిహద్దు తనిఖీలలో వర్తిస్తాయి.ప్రయాణీకులకు సేవలు అందించే సిబ్బంది అందరూ ముసుగులు ధరించాలని ఎన్‌హెచ్‌సి తెలిపింది.
