కరోనా..ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఇది. ఈ వైరస్ చైనాలోని ఉహాన్ నగరంలో పుట్టింది. ఇప్పుడు యావత్ ప్రపంచం వ్యాపించడంతో ప్రజలు భయానికి లోనయ్యారు. దీంతో దీనిని నియత్రించే పనిలో పడ్డారు నిపుణులు. అసలు ఈ వైరస్ జననం ఎలా అని ఆరా తీస్తుంటే సంచలన విషయాలు బయటపడ్డాయి. అదేమిటంటే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన విషపూరితమైన పాములు క్రైట్, కోబ్రా. ఇవి చైనాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ప్రమాదకరమైన పాములు కరవడం వల్ల లేదా వాటిని తినడం వల్ల ఈ వ్యాధి వస్తుందని అంటున్నారు. మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఈ వ్యాధి సోకిన 28రోజుల్లో చనిపోతారు. దాంతో చైనా దీనికి యాంటీ మెడిసిన్ తయారు చేసే పనిలో పడ్డారు పరిశోధకులు.
