మెగాస్టార్ చిరంజీవి..ఈయన పేరు యావత్ ప్రపంచానికి గుర్తుంటుంది. ఆయన ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక శక్తిగా ఎదిగి ఇప్పుడు అందరికి ఆదర్శంగా నిలిచారు. దేశంలోని ఫిలిమ్ ఇండస్ట్రీ మొత్తం ఆయనంటే గౌరవం. అలాంటి వ్యక్తి ఒకరివల్ల యావత్ ప్రజానీకం సాక్షిగా కంటతడి పెట్టుకున్నారు. ఇంతకు ఎందుకు, ఏమిటీ అనే విషయానికి వస్తే..జీతెలుగు సినీ అవార్డ్స్ 2020 ఈవెంట్ జనవరి 25,26 తేదీలలో జరగనుంది. ఇందులో భాగంగానే ఆ ఈవెంట్ కు సంబంధించి ప్రోమో ఒకటి రిలీజ్ చెయ్యగా అందుకు ఈ విషయం బయటపడింది. దీనంతటికి ముఖ్యకారణం హీరో కార్తికేయ అని తెలుస్తుంది. ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈవెంట్ వరకు ఎదురు చూడాల్సిందే.
